Home » celebrations
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు.
నేటితో 2021కి గుడ్ బై చెప్పబోతున్నాం. మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం.
న్యూ ఇయర్ కోసం ప్రత్యేక బస్సులు _
ఏపీలోనూ న్యూ ఇయర్ ఆంక్షలు
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. ఈ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ.
కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతు కలవరం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ముఖ్యంగా ..క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించే దిశగా యోచిస్తోంది.
కడప జిల్లా బద్వేల్లో గెలిచామని వైసీపీ సంబరాలు చేసుకోవడం కామెడీ సినిమాను తలపిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.
కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు నెలకొల్పింది. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. చైనా తర్వాత 100 కోట్ల టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది.
అక్కినేని ఇంట సంబరాలు చేసుకుంటున్నారు. చైతూ మరోసారి 'లవ్ స్టోరీ'తో సూపర్ సక్సెస్ కొట్టడంతో ఆనందంలో ఉన్నాడు. అక్కినేని కుటుంబానికి కలిసి వచ్చే ప్రేమకథతో సక్సెస్ కొట్టడం కూడా..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మణిపూర్ మణిపూస మీరాబాయి చాను తొలిపతకాన్ని అందించిన శుభ సందర్బాన్ని పురస్కరించుకుని మీరాబాయి స్వస్థలం మణిపూర్‌లోని ఆమె నివాసంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.