celebrites

    ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకి కరోనా, దయచేసి ఎవరూ ఫోన్ చేయొద్దు

    August 5, 2020 / 12:55 PM IST

    తెలుగు రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాల్లో సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే దర్శకులు రాజమౌళి, తేజ అలాగే మరి కొందరు నటులకి కరోనా సోకింది. టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో చనిపోయారు. నిన్నటికి నిన్న సింగర్ స్మి�

10TV Telugu News