Home » Celebrity's Visit
తెలుగు సినీ గేయ రచయిత కంది కొండ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండకు గత కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ జరుగుతోంది.