Home » cell phones snatching
ఖరీదైన సెల్ఫోన్లు కొట్టేసి విదేశాల్లో అమ్మేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి ఏకంగా 703 ఫోన్లు సీజ్ చేశారు.