Home » Center Of Attraction
ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్ అని స్టైల్ గా పిలుచుకునే ఐటమ్..
హైదరాబాద్లో.. సదర్ వెదర్ షురూ అయిపోయింది. సిటీ మొత్తం.. సదర్ ఉత్సవాలకు రెడీ అయ్యింది. యాదవుల ఐక్యతను చాటి చెప్పడంతో పాటు పశువులను రక్షించాలనే మంచి సంకల్పంతో సదర్ జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో.. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మేలిమి జాతి మహిష�