Home » Central Board of Secondary Education
ఈ ప్రతిపాదన 2023 జాతీయ పాఠ్య ప్రణాళికా రూపకల్పన (NCFSE) ప్రకారం అమలు అవుతోంది. దీన్ని 2020 జాతీయ విద్యా విధానం (NEP) ఆధారంగా రూపొందించారు.
CBSE Attendance Rules: విద్యార్థుల అటెండెన్స్ విషయంలో సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. 2025 - 26 సంవత్సరంలో జరుగబోయే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు అవడానికి విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.
9వ తరగతి పాఠ్యాంశాల్లో డేటింగ్, రిలేషన్స్ అనే చాప్టర్లు ప్రవేశ పెట్టింది CBSE . దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
CBSE: విద్యార్థులు cbseresults.nic.in లేదా cbse.gov.in ను ఓపెన్ చేసి, రోల్ నంబరు, అడ్మిట్ కార్డు ఐడీ, స్కూల్ నంబరును నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సీబీఎస్ఈ రెండవ టర్మ్ బోర్డ్ పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించనున్నట్లు బుధవారం (ఫిబ్రవరి 9) నోటిఫికేషన్ విడుదల చేసింది.