Home » Central Government
కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు పంచాయతీలను సందర్శించి నిధుల కేటాయింపు, వ్యయం తదితర అంశాలపై అధికారులు విచారణ జరపనున్నారు.
2014 జూన్ లో తెలంగాణ మొదటి సమావేశాల్లోనే మహిళా బిల్లుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని, బిల్లు కేంద్రానికి పంపి 10 ఏళ్ళు అయిందని తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు కూడా అనుమతినివ్వరా అని నిలదీశారు.
26 రాజకీయ పార్టీలు కూటమికి I.N.D.I.A పేరు ఉపయోగించకుండా పిటిషనర్ కోరాడు. I.N.D.I.A పదం వాడినందుకు రాజకీయ పార్టీలపై కేంద్రం, ఈసీ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి శాఖల వారీగా ఆయా విభాగాల్లో సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా/ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర కేటగిరీల అభ్యర్థ
హైకోర్టు తరలింపు గురించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అభిప్రాయాలు తెలపాల్సివుందన్నారు. అందుకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.
పూర్తి స్థాయి ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస బాధితులతో కలిసి శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి, ఇంఫాల్‌లో సమావేశం జరిగి ఉంటే, మణిపూర్ ప్రజల బాధ జాతీయ సమస్యకు సంబంధించిన అంశమని స్పష్టమైన సందేశం వెళ్లి ఉండేదన్నారు.