Home » central gst
ఇదిలాఉంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా సెంట్రల్ జీఎస్టీ అధికారులు... రాష్ట్ర ప్రభుత్వం వెంట పడుతున్నారు. ఎగవేసిన 1400 కోట్ల రూపాయల్లో సగం కేంద్రానికి వస్తుందనే ఆలోచనతో ఎగవేతదారుల పేర్లు చెప్పాలని సెంట్రల్ జీఎస్టీ అధికారులు కోరుతున్న�
జులైకి లక్షా 16 వేల కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది. 2020 జులైతో పోల్చితే 33 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందనేందుకు ఇదే సంకేతమని ఆర్థిక శాఖ అభిప