Home » Central Health Ministry
రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్ భారిన పడి కోట్లాది మంది మృతిచెందుతున్నారు. చైనా, దక్షిణాఫ్రికా, తదితర దేశాలు మినహా ప్రపంచంలో కొవిడ్ తీవ్రత ఇటీవలికాలంలో తగ్గుకుంటూ వస్తుంది. భారత్ లోనూ..
తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి అందించాల్సిన వైద్యం, మందులపై కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయపెడుతుంది. బోట్స్వానా, దక్షిణాఫ్రికా, బెల్జియం ఇజ్రాయెల్, హాంకాంగ్లలో ఈ కేసులు బయటపడ్డాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినట్లుగా లేదు. ఇప్పటికి దేశంలో 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. �
ఇక హెల్త్ వర్కర్స్ కేటగిరిలో మొదటి డోస్ తీసుకున్నవారి సంఖ్య 1,01,19,241 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్న వారు 70,85,889 మంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కేటగిరిలో మొదటి డోస్ తీసుకున్న వారు 1,71,08,593 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్నవారు 90,32,813 మంది ఉన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించినట్లు తెలిపారు.