Home » Central Hydropower Department
రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.
పాలమూరు వరప్రదాయిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఇది చారిత్రాత్మక విజయం అన్నారు. ఈ ప్రాజెక్టు దశాబ్దాల స్వప్నమని చెప్పారు.
Supreme Court Inquiry on Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇచ్చిన అనుమతుల కంటే ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ని�