Central Kalahari Game Reserve

    viral pic : ఈ జింక కొమ్ములేంటీ ఇలాగున్నాయ్!

    March 31, 2021 / 01:42 PM IST

    antelope Horns pics viral : సాధారణంగా జింక కొమ్ములు చెట్టు కొమ్మల్లా ఉంటాయి. మరికొన్ని జింకల కొమ్ములు ఏటవాలుగా మొనదేలి ఉంటాయి. కానీ ఇదిగో ఇక్కడ చూడండీ..ఈ ఫొటోలో కనిపిస్తున్న జింక కొమ్ములేంటి ఇలా ఉన్నాయి?!. ఇటువంటి జింకలను ఎప్పుడూ చూడలేదే? కొత్తగా ఉందే దీని కొమ

10TV Telugu News