Home » Central Tourism Department
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం సాయంత్రం 5 గంటలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించనున్నారు.