Centre's COVID Directives

    లాక్‌డౌన్ 5: ఇంటి నుంచే పని.. మార్గదర్శకాలు ఇవే

    May 31, 2020 / 12:57 AM IST

    కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు కేంద్రం శనివారం(30 మే 2020) పొడిగించింది. అయితే జూన్ 8 నుంచి కంటైన్‌మెంట్ జోన్‌లు కాని ప్రదేశాల్లో మాల్స్, రెస్టారెంట్లు మరియు మతపరమైన ప్రదేశాలను అనుమతించడంతో పాటు అనేక నియంత్రణ�

10TV Telugu News