Home » CEO Devin Nunes
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ యాప్ ఆపిల్ స్టోర్లో అధిక డౌన్లోడ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఒకరోజులోనే యాప్ స్టోర్లలో అత్యధికంగా డౌన్లోడ్ అయింది.