CEO Kasi Viswanathan

    రైనా మళ్లీ రావాలి.. చైన్నై మ్యాచ్‌లు గెలవాలి

    September 26, 2020 / 04:07 PM IST

    ఐపీఎల్‌ 13వ సీజన్‌లో టైటిల్‌ ఫేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడితే.. ముంబైతో మ్యాచ్‌ మినహా రాజస్తాన్‌, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమ�

10TV Telugu News