Home » CEO Ramesh Kumar
ఏపీ గవర్నర్ వద్దకు స్థానిక ఎన్నికల పంచాయతీ చేరింది. ఎన్నికలను వాయిదా వేయడంపై గుర్రుగా ఉంది ఏపీ ప్రభుత్వం. నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లిన సీఎం జగన్..రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేశ్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది. విచక్షణాధికారాలను ఉపయో�