certificate of recognition

    సుశాంత్ సింగ్ కు కాలిఫోర్నియా అసెంబ్లీ గౌరవం

    August 15, 2020 / 02:19 PM IST

    బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో..సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణం ఇంకా ప్రకంపనలు రేకేత్తిస్తూనే ఉంది. అతను ఆత్మహత్య చేసుకోలేదని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..సుశాంత�

10TV Telugu News