Home » CETF
కరోనాతో అంత ఆగమాగం..ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా..ఆర్థికంగా కోలుకోని దెబ్బ తీస్తోంది. ఎన్నో రాష్ట్రాలకు ఆదాయం లేకపోవడంతో సతమతమవుతున్నాయి. మొదట్లో లాక్ డౌన్ విధించడంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు తీరని నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్రం