CF

    సరికొత్త మాస్క్…30 సార్లు ఉతికి వాడుకోవచ్చు

    August 5, 2020 / 10:10 AM IST

    కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త కొత్త మాస్క్ లను తయారు చేస్తున్నారు. తుమ్మినా, దగ్గినా..వెలువడే తుంపర్లను అడ్డుకొనే న్యూ మాస్క్ ను తయారు చేశారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సైంటిస్టులు వీటిని రూ�

10TV Telugu News