Home » cfms
కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎంత? సీ.ఎఫ్.ఎం.యస్ కు ఎంత మళ్లించారు? ఎందుకు మళ్లించారు? ఈ వివరాలు తనకు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.
పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చ�
సమగ్ర ఆర్థిక నిర్వాహణ వ్యవస్థ (CFMS) పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కీలకమైన బిల్లులను పెండింగ్లో ఉంచి తమకు నచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత కింద బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏపీ సీఎస్ ఆగ్రహం వ్యక్తం చ�