Home » Chaava
ఇటీవల హీరోయిన్ చాందిని చౌదరి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో రష్మిక, మీనాక్షి చౌదరి కూడా జాయిన్ అవుతున్నారు.
నేషనల్ క్రష్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ లెవెల్ ని వెళ్లిన రష్మిక.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని కూడా అనిపించుకుంటున్నారు.