Home » Chadalavada Srinivasa Rao
రికార్డ్ బ్రేక్ సినిమా గురించి చదలవాడ శ్రీనివాసరావు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుత సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్పోర్ట్స్ డ్రామాతో రూపొందుతున్న 'రికార్డ్ బ్రేక్' మూవీ ట్రైలర్ రిలీజ్. బాక్సింగ్ స్టోరీతో సరికొత్తగా..
ఆల్రెడీ ధీర సినిమా నుంచి గ్లింప్స్, ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ధీర సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్.