Home » chain smokers
విచారం, నెగటివ్ ఎమోషన్స్ ఉన్న వారు ధూమపానానికి ఆకర్షితులవుతుంటారని, ఛైన్ స్మోకర్స్‌గా తయారు కావడానికి అవకాశం ఉందంటున్నారు అధ్యయనం చేసిన వారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం స్టడీ చేసింది. కోపం, అసహ్యం, ఒత్తిడి, విచారం, భయం, అవ�