-
Home » Chaithra J Achar
Chaithra J Achar
ప్రభాస్ ఫ్యాన్స్ కి అసలైన సర్ ప్రైజ్.. ఫౌజీ అప్డేట్ ఇచ్చిన కన్నడ బ్యూటీ.. ఇది నిజమేనా..
October 23, 2025 / 07:50 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ(Fauzi). సీతారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.