Home » Chalamalasetty Ramesh Babu
అల్లు అర్జున్ కామెడీ యాక్టర్లా కనబడుతున్నారని, హీరోలా కనబడడం లేదని.. జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.