Home » Chalamalasetty Sunil
కాకినాడ ఎంపీ కావాలన్నది చలమలశెట్టి సునీల్ కల.
Chalamalasetty Sunil: ఇంకోవైపు మూడు సార్లు ఓడిపోయిన సునీల్‌పై జనాల్లో సింపతీ వర్కవుట్ అవుతుందనే అంచనాలో ఉన్నారు. అందుకే సీఎం జగన్..
రాజకీయాల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. మళ్లీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారడం చాలా కామన్. చలమల శెట్టి సునీల్ కూడా ఈ కామన్ సూత్రాన్నే ఫాలో అయ్యారు. గత ఎన్నికల ముందు వరకూ వైసీపీలో ఉన్నా ఆయన.. జగన్‌కు సన్నిహితంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి సడన్‌గా
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారే నేతలు ఎక్కువయ్యారు. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష వైసీపీలోకి వెళ్లగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న నేత చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం గూటికి చేరారు. ఇవాళ �