Home » Challenge Modi
తెలంగాణలోని నిజామాబాద్‌లో కవితపై పోటీ చేసి దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్న పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల పరిష్కారం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీకి దిగుతున్నారు. ప్రధాని మోడీ రెండవసారి పోటీ చేస్తున్న వారణాసి నుంచి పెద్ద సం�