challenging traditions

    అప్పగింతల్లో పెళ్లికూతురు : నేను ఏడవను.. ఎందుకు ఏడవాలి

    January 31, 2019 / 11:53 AM IST

    కోల్‌కతా: పెళ్లి అంటే..  పచ్చని పందిళ్లు, బంధువుల కోలాహలం, బాజా భజంత్రిలు, చివర్లో అప్పగింతలు. ఎవరి సంప్రదాయంలో వారు వివాహం చేసుకుంటారు. బోలెడు ఆచారాలు పాటిస్తారు. హిందూ సంప్రదాయంలో అయితే పెళ్లి కూతురు తల్లిదండ్రులు అల్లుడి కాళ్లు కడుగుతార�

10TV Telugu News