Home » chalo Atmakur Yatra
వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ పులివెందుల మోడల్ పంచాయతీ తీసుకొచ్చారని విమర్శించారు.
టీడీపీ చలో ఆత్మకూరు యాత్రపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. చట్టాలను అతిక్రమిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విజయనగరంలో మంగళవారం మంత్రి బొత్