Home » Chalo Premiddam
ప్రెజర్ కుక్కర్ ఫేమ్ సాయి రోనక్, 90 ఎమ్ ఎల్ ఫేమ్ నేహ సోలంకి జంటగా నటించిన తాజా చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న..
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం ఛలో ప్రేమిద్దాం.
కళ్ళలో కళ్ళు పెట్టిచూస్తే అబ్బాయి లవ్ అమ్మాయికి తెలిసిపోద్దా.. అమ్మాయిల ఎంగిలంటే అబ్బాయిలకి ఎందుకంత ఇష్టం అనే డైలాగ్స్.. ఉన్నోడివి ఉండక ఇల్లు అద్దెకిచ్చిన ఓనరోళ్ళ పిల్లకే..