Home » Champai Soren
ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారు.
నేను విమానాల్లో ప్రయాణిస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడం, బీఎమ్డబ్ల్యూలో ప్రయాణించడం వారికి కంటగింపుగా ఉంది.
ఝార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వీడింది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభ పక్షనేత చంపై సోరెన్ ను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు.
ఆయన సర్కారీ బడిలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్న వయస్సులోనే ఆయనకు వివాహం జరిగింది.