Champetta

    ఓట్లు వేయలేదని ఇళ్లపై దాడులు

    January 23, 2019 / 05:42 AM IST

    యలమంద : పంచాయితీ ఎన్నికల్లో తమకు ఓటు వేయకపోవటం వల్లనే ఓడిపోయామనే ఆక్రోశంతో నల్గొండ జిల్లా చందంపేట మండలం యలమంద గ్రామ శివారు చేపల గేటు వాసులపై కాంగ్రెస్‌ కార్యకర్తలు.. టీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్ళపై దాడుకులకు పాల్పడ్డారు. యలమంద గ్రామ పంచాయితీ ఎన�

10TV Telugu News