Home » Champions of Change award
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ అవార్డ్‌ను అందుకున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ .. అరవింద్‌కు అవార్డ్ ప్రదానం చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహా సామ�