Home » Chana
దయం బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. జిమ్ చేసేవారు ఇవి తింటే చాలా మంచిది.
ప్రసవం తల్లికి పునర్జన్మలాంటిది. కానీ అమ్మ కడుపులో రూపుదిద్దుకున్న శిశువు ఈ లోకంలోకి సురక్షితంగా చేరటానికి చాలానే పోరాడుతుంది. అమ్మకు పురిటినొప్పులు కలిగిస్తూనే..తాను బైటప్రపంచంలోకి రావటానికి ఎంతగానో యత్నిస్తుంది. అటువంటి సమయంలో బిడ్డక�