Home » Chance in South Cinema
ఆ రోజుల్లో సౌత్ ఇండియన్ యాక్టర్స్ బాలివుడ్లో నటిస్తే చాలా గొప్పగా ఫీలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు హిందీ యాక్టర్లే సౌత్ సినిమాల్లో అవకాశాల కోసం క్యూ కడుతున్నారు. తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించేందుకు బాలివుడ్ నటీ, నటులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తు