Home » Chandanotsavam
సింహాచలం విషాద ఘటనలో చంద్రపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు మృతి చెందారు.
సింహాచలం చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు, అత్యంత దారుణమైన తీరు అధికారులు కనబరిచారు అంటూ శారద పీఠం స్వరూప నదేంద్ర సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆనవాయితీ ప్రకారం స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించామని తెలిపారు. స్వామివారి చందనోత్సవానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నం: సింహాచల అప్పన్న ఆలయంలో ఘనంగా చందనోత్సవం జరుగుతోంది. వైశాఖ శుధ్ద తదియ రోజు అప్పన్న స్వామి భక్తులకు నిజరూపం దర్శనం ఇవ్వనున్నారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం ఇస్తారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భ�