Home » Chandini Chowdary Social Media
టాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ చాందినీ చౌదరి, ‘కలర్ ఫోటో’ ఫోటో సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఆ సినిమా అందుకున్న సక్సెస్‌తో అమ్మడికి ఒక్కాసారిగి మంచి ఫేం కలిసొచ్చింది.