Home » Chandini Rao
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ భార్య, నటి చాందిని రావు తాజాగా ఓ కార్యక్రమంలో ఇలా కృష్ణుడి వేషంలో ప్రత్యేక ప్రదర్శనలు చేసి మెప్పించింది.
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందిని రావు నిన్న తిరుమలలో పెళ్లి చేసుకున్నారు.
కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ తాజాగా నటి చాందిని రావును నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి నిశ్చితార్థం ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
నటి చాందిని రావుతో సందీప్ రాజ్ నేడు నిశ్చితార్థం చేసుకున్నాడు.
యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న చాందినిరావు ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. తాజాగా తన బర్త్డే సెలబ్రేషన్స్ ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది.
ప్రముఖ యూట్యూబర్ చాందిని రావు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకొని ఇప్పుడు సినిమాల్లో ఆర్టిస్ట్ గా ఛాన్సులు దక్కించుకుంటుంది. తాజాగా తన బర్త్డే సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది.