Home » Chandrababu Arrest skill development case
నారా చంద్రబాబు భువనేశ్వరిలో పెళ్లి రోజు రేపే..అంటే సెప్టెంబర్ 10న నారా చంద్రబాబు భువనేశ్వరిల 42 పెళ్లి రోజు. రేపు పెళ్లి రోజు అనగా చంద్రబాబును ఈ రోజు సీఐడీ పోలీసలు అరెస్ట్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం.ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి.
సజ్జల ఓ వసూలు రాజా. గుజరాత్ ప్రభుత్వంతో సీమెన్స్ ప్రాజెక్టు మొదలైంది.గుజరాత్ ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.
చంద్రబాబు అరెస్టుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ లో రూ.550 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు అందుకే అరెస్ట్ చేశాం అని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు.