Home » Chandrababu Arrested
తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందంటూ లోకేష్ వెల్లడించారు. తన తల్లి.. తన భార్య బ్రహ్మాణిలు కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట..భోజనంలో విషం కలపడం.. బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏనే.అంటూ ఎద్దేవా చేశారు.
జైల్లో చంద్రబాబుకు ఏసీ వంటి సౌకర్యాలు కల్పించటానికి అదేమన్నా అత్తారిల్లా..? చంద్రబాబు స్నానం చేయటానికి ప్రత్యేకించి ట్యాంకులు కట్టించాలా..? అంటూ ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
సీఐడీ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన తర్వాత కోర్టులో పిటిషన్ వేయాలని జడ్జి స్పష్టం చేశారు. మరోవైపు జడ్జి నివాసానికి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, టీడీపీ శ్రేణులు చేరుకోవడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.