-
Home » Chandrababu Bail Live Updates
Chandrababu Bail Live Updates
చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
October 31, 2023 / 10:46 AM IST
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.