-
Home » Chandrababu Big Taks
Chandrababu Big Taks
పద్ధతి మార్చుకోండి, ఇక ప్రజల్లోకి వెళ్లండి.. ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్.. అసలు చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి?
June 25, 2025 / 07:48 PM IST
జులై ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరగాల్సిందేనంటూ పెద్ద టార్గెటే ఇచ్చారు చంద్రబాబు. రెండు నెలల పాటు ప్రజల మధ్య ఉండాలని దిశానిర్దేశం చేశారు.