chandrababu morphing photo

    చంద్రబాబు మార్ఫింగ్ ఫోటో : వర్మపై పోలీసులకు ఫిర్యాదు

    April 16, 2019 / 01:26 PM IST

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై గోపి అనే వ్యక్తి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోపై గోపి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. చంద్రబాబు.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు.. వర్మ మార

10TV Telugu News