Home » Chandrababu Naidu photos
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సెప్టెంబర్ 9న స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టుకు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో.. నేడు ఆయన బయటకి వచ్చారు. ఇ