Chandrababu – Bhuvaneshwari : భార్యతో కలిసి సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో.. ఫొటోలు వైరల్..
నేడు ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు గండిపేటలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.




























Chandrababu Naidu
