Home » Chandrababu Naidu Success Story
Chandrababu Naidu Success Story : జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు..
ఏ సంఖ్యా బలం చూసి రెచ్చిపోయారో ఆ సంఖ్యలు తలదన్నేలా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు చంద్రబాబు.