Home » Chandrababu Naidu Wife
సంజీవిని ఆసుపత్రి, మొబైల్ క్లినిక్‌ని మంగళగిరిలో లోకేష్ స్టార్ట్ చేశారు. కుప్పంలో స్టార్ట్ చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని భువనేశ్వరి తెలిపారు.
పంచాయతీల్లో సీఎం జగన్ విపరీతమైన పన్నుల భారాన్ని మోపారని వెల్లడించిన చంద్రబాబు...ఏటా జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామనే సీఎం జగన్ హామీని నెరవేర్చాలని.