Home » Chandrababu Naidu
ఏపీలో ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు.. వెంటాడుతున్న కేసులతో చంద్రబాబు పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేందుకే మొగ్గుచూపుతున్నారని పరిశీలకులు అభిప్రాయం.
చంద్రబాబుపై తప్పుడు అంబాడాలు వేసి జైలుకు పంపించిన వారికి త్వరలో గుణపాఠం తప్పదని అశ్వినీదత్ అన్నారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
Vijayasai Reddy: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం ఏంటని బండి సంజయ్ నిలదీశారు.
చంద్రబాబును త్వరలోనే పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారని అన్నారు. మూడు విధాల ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశామని చెప్పారు.
చంద్రబాబు నాయుడికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇతరులెవరూ మద్దతు తెలపలేదని, ఈ తీరు బాధ కలిగించిందని చెప్పారు.
ప్రజల కోసం పోరాడే మనిషి కోసం ప్రజలు పోరాడాలని అన్నారు. చంద్రబాబు జైల్లో..
చంద్రబాబు భద్రతపై ACB కోర్టులో వాదనలు
చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికొస్తారు