Home » Chandrababu Naidu
కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్లే ప్రాజెక్టు ఆలస్యం కావటానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు మంత్రి అంబటి. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై వివాదం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి మాట్లాడారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. నువ్వు.. యువతకు అండగా నిలవడం, మన రాష్ట్ర ప్రజల ఆందోళనలకు అండగా ఉండడంచూసి గర్వపడుతున్నాను అంటూ చంద్రబాబు పేర్కొంటున్నారు.
Minister Roja: ఏపీ జగనన్న అడ్డా
కొన్ని రోజుల నుంచి చంద్రబాబు వైఖరిని గమనిస్తే ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాని కలిసినా ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.
ఒకప్పుడు కౌన్సిలరుగా కూడా గెలవలేని వ్యక్తి.. ఇప్పుడు ప్రొద్దుటూరును మింగేసే స్థాయిలో బలిసిపోయాడని విమర్శించారు.
జూన్ 3న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చించారు.
Sajjala Ramakrishna Reddy: నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చింది. ప్రజలు ఆందోళన చెందొద్దు. మళ్లీ జగనే సీఎం.
పవన్ కల్యాణ్ ఏ పార్టీతో ఏ పొత్తు పెట్టుకుంటారో తెలియదని, వారాహి యాత్రలో తన ప్రసంగంతో మాత్రం ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించారని తెలిపారు.
ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకడు ప్యాకేజీ సూర్యుడు...ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారు...దోచుకోవడం, పంచుకోవడం, తినడం వీరికి కావాలి..ఇప్పుడు నేను చేస్తున్నది.. అప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేదు..? అని ప్రశ్నించారు.