Home » Chandrababu Naidu
Jagan Comments : బాబుపై జగన్ విమర్శనాస్త్రాలు
రాజంపేట పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రానికి ఇచ్చే గ్యారెంటీ ఏంటి? చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని మోదీనే అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివాడు. రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు. బీజేపీ, టీడీపీ. జనసేన తోడు దొంగలని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
ప్రధాని మోదీ.. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు?
మే 13న ఏపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్దికి ఏకైక గ్యారెంటీ ఎన్డీయే..
CM Jagan Comments : చంద్రముఖిని నిద్ర లేపొద్దు!
Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఐడీ దూకుడు